(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 166

॥ శ్రీః ॥
5.166. అధ్యాయః 166
Mahabharata - Udyoga Parva - Chapter Topics
భీష్మేణ దుర్యోధనసేనాయాం రథాతిరథసంఖ్యానం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 5-166-0x(3870)(37597)
సుదక్షిణస్తు కాంభోజో రథ ఏకగుణో మతః।
తవార్థసిద్ధిమాకాంక్షన్యోత్స్యతే సమరే పరైః ॥ 5-166-1(37598)
ఏతస్య రథసింహస్య తవార్థే రాజసత్తమ।
పరాక్రమం యథేంద్రస్య ద్రక్ష్యంతి కురవో యుధి ॥ 5-166-2(37599)
ఏతస్య రథవంశే హి తిగ్మవేగప్రహారిణః ।
కాంభోజానాం మహారాజ శలభానామివాయతిః ॥ 5-166-3(37600)
నీలో మాహిష్యతీవాసీ నీలవర్మా రథస్తవ।
రథవంశేన కదనం శత్రూణాం వై కరిష్యతి॥ 5-166-4(37601)
కృతవైరః పురా చైవ సహదేవేన మారిష।
యోత్స్యతే సతతం రాజంస్తవార్థే కురునందన ॥ 5-166-5(37602)
విందానువిందావావంత్యౌ సంమతౌ రథసత్తమౌ ।
కృతినౌ సమరే తాత దృఢవీర్యపరాక్రమౌ ॥ 5-166-6(37603)
ఏతౌ తౌ పురుషవ్యాఘ్రౌ రిపుసైన్యం ప్రధక్ష్యతః।
గదాప్రాసాసినారాచైస్తోమరైశ్చ కరచ్యతైః ॥ 5-166-7(37604)
యుద్ధాభికామౌ సమరే క్రీడంతావివ యూథపౌ ।
యూథమధ్యే మహారాజ విచరంతౌ కృతాంతవత్ ॥ 5-166-8(37605)
త్రిగర్తా భ్రాతరః పంచ రథోదారా మతా మమ।
కృతవైరాశ్చ పార్థైస్తే విరాటనగరే తదా ॥ 5-166-9(37606)
మకరా ఇవ రాజేంద్ర సముద్ధతతరంగిణీం ।
గంగాం విక్షోభయిష్యంతి పార్థానాం యుధి వాహినీ ॥ 5-166-10(37607)
తే రథాః పంచ రాజేంద్ర యేషాం సత్యరథో ముఖం।
ఏతే యోత్స్యంతి సంగ్రామే సంస్మరంతః పురాకృతమక్ ॥ 5-166-11(37608)
వ్యలీకం పాండవేయేన భీమసేనానుజేన హ।
దిశో విజయతా రాజఞ్శ్వేతవాహేన భారత ॥ 5-166-12(37609)
తే హనిష్యంతి పార్థానాం తానాసాద్య మహారథాన్।
వరాన్వరాన్మహేష్వాసాన్క్షత్రియాణాం ధురంధరాన్ ॥ 5-166-13(37610)
లక్ష్ణణస్తవ పుత్రశ్చ తథా దుఃశాసనస్య చ।
ఉభౌ తౌ పురుషవ్యాఘ్రౌ సంగ్రామేష్వపలాయినౌ ॥ 5-166-14(37611)
తరుణౌ సుకుమారౌ చ రాజపుత్రౌ రతస్వినౌ ।
యుద్ధానాం చ విశేషజ్ఞౌ ప్రణేతారౌ చ సర్వశః ॥ 5-166-15(37612)
రథౌ తౌ కురుశార్దూల మతౌ మే రథసత్తమౌ ।
క్షత్రధర్మరతౌ వీరౌ మహత్కర్మ కరిష్యతః ॥ 5-166-16(37613)
దండధారో మహారాజ రథ ఏకో నరర్షభ ।
యోత్స్యతే తవ సంగ్రామే స్వేన సైన్యేన పాలితః ॥ 5-166-17(37614)
బృహద్బలస్తథా రాజా కౌసల్యో రథసత్తమః ।
రథో మమ మతస్తాత మహావేగపరాక్రమః ॥ 5-166-18(37615)
ఏష యోత్స్యతి సంగ్రామే స్వాన్బంధూన్సంప్రహర్షయన్ ।
ఉగ్రాయుధో మహేష్వాసో ధార్తరాష్ట్రహితే రతః ॥ 5-166-19(37616)
కృపః శారద్వతో రజన్రథయూథపయూథపః।
ప్రియాన్ప్రాణాన్పరిత్యజ్య ప్రధక్ష్యతి రిపూంస్తవ ॥ 5-166-20(37617)
గౌతమస్య మహర్షేర్య ఆచార్యస్య శరద్వతః।
కార్తికేయ ఇవాజయః శరస్తంబాత్సుతోఽభవత్ ॥ 5-166-21(37618)
ఏష సేనాః సుబహులా వివిధాయుధకార్ముకాః ।
అగ్నివత్సమరే తాత చరిష్యతి వినిర్దహన్ ॥ ॥ 5-166-22(37619)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి రథాతిరథసంఖ్యానపర్వణి షట్షట్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-166-10 సముద్ధతతరంగిణీం ఉచ్ఛ్రితపతాకాం సేనాం ఉచ్ఛ్రితతరంగవతీం గంగాం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.